Saturday, June 9, 2012

నేరడ ఋతువు
భాగ్యనగరంలో తేనీరు తాగి
గాంధీ నడిచిన సబర్మతి ఒడ్డున
ప్రణాళికలను ఒపాసన పట్టి
హస్తినపురలో ఉద్యోగ ధీరుడై
వజ్రపురిలో శంసితావలోకనం చేసి
మళ్ళి కవితా పధం వైపు ..............